రుజుత దివేకర్ ఎలా ఆమె సంప్రదాయముకాని తన కెరీర్ ను ఒక వ్యాపారం లోకి మార్చింది
ఆహార విషయానికి వస్తే తక్షణమే చాలా పరిశోధనలు, సిద్ధాంతాలు మన మనస్సులో మెదులుతాయి. ఈ మధ్య కొంతమంది చెప్పినట్టుగా నిజంగా నేటి గందరగోళ ప్రపంచంలో సంప్రదాయ మరియు ఆధునిక అలవాట్లకు మధ్యన నిలిచి ఉండటంలో చాలా అవసరమైన ఉపశమనం ఉంది.
అటువంటి మహిళ ప్రముఖుల పోషకాహార నిపుణురాలు అయిన రజుతా దివేకర్, ఆమె ఆహారాన్ని గురించిన అన్ని కల్పిత కథలను ఒక్కసారిగా బయలు పెట్టింది. మరియు మీ మూలములకు తిరిగి వెళ్ళమని మిమ్మల్ని అడుగుతూ వున్నది. ఆమె వృత్తి గురించి, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరియు ఆమె కథను గురించి సాధారణంగా మేము ఆమెతో మాట్లాడుతూ ఉంటాము.
గర్బాధారణపై ఒక పుస్తకాన్ని రాయడానికి మిమ్మల్ని ఏది ప్రేరేపించింది? మీరు కలిసిన మహిళల యొక్క వ్యక్తిగత అనుభవాలను మీరు పంచుకోగలరా?
కరీనా, పెద్ద అక్షరాలలో, పుస్తకం వెనుక ప్రేరణగా ఉంది. పెద్ద పెద్ద అక్షరాలతో పుస్తకము వెనుకగా వున్న వ్యక్తి నాకు ప్రేరేపణ గలిగించినది. ఆమె గర్భాధరణము మరియు బరువు తగ్గాలనే ఆమె తాపత్రయము ఈ పుస్తకములో వివరంగా వ్రాయబడినది. మరియు మన భారత దేశములో గర్భాధరణము అన్నది ఇంకా చెప్పవలసిన కథగా వుంటుంది. మనకు కాలము చెల్లని మరియు తల్లులనుండి కూతుర్లకు సoప్రదాయంగా మరియు అన్ని ఆధారాలనుండి సేకరించబడిన వారసత్వముగా వచ్చిన వంటకాలు ఈ పుస్తము కొరకు సేకరించబడినవి. ఇక్కడ భోజన ప్రణాళికలు, మనము రోజూ చేసే అభ్యాసాలు మరియు తరుచూ అడిగే ప్రశ్నలు, గర్భధారణ ప్రతి దశకు మరియు ప్రసవము అయిన తరువాతా కూడా ప్రతి దశకుఅవసరమైనవాటి గురించి ఇవ్వబడినది.
ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబము నుండి ఒక ఔత్సాహిక వేత్త – మీతో వుండి పోయిన వున్న ఏవైనా పాఠాలు ఉన్నాయా?
ప్రారంభీకుల కొరకు, నాది అందమైన సాధారణ ముంబై కథ. ముంబై వీధుల నుండి ఎవరైనా యాదృచ్ఛిక వ్యక్తిని ఎంచుకుంటే, బహుశా ఒకటే వ్యక్తిత్వవర్ణన వ్యక్తిగా ఉంటుంది చాలా సాధారణ కుటుంబము నుండి ఆమె స్వంతంత్రంగా కావడము వరకు. కాబట్టి మీరు ఇక్కడ నివసిస్తూ ఉండటం నుండి ఒక పెద్ద పాటాన్నినేర్చుకుంటారు ( వీధి చురుకు వ్యక్తి అని పిలువబడిన)మీ జేబులో డబ్బు లేకపోతే మిమ్మల్ని మీరు తేలికగా తీసుకోకండి మరియు కేవలం మీ వద్ద కొంత డబ్బు ఉన్నందున మిమ్మల్ని మీరు కటినంగా తీసుకోకండి
పేరు, కీర్తి మరియు విజయం చంచలము అయినవి అనగా రావడము పోవడము జరుగవచ్చును, కాని పని ఆవిధంగా కాదు అది నిరంతరంగా వుంటుంది. విషయము ముఖ్యము . దాని కొరకు మనము పెనుగులాడుతూ ఉండటము , దానిని సాధించినట్లయిన తరువాతా కూడా. అది జెన్ సామెత తెలుసుకొనే ముందు అడవిని కొట్టేయి నీటిని సంపాదించు, తెలుకున్న తరువాతా అడవిని కొట్టేయి నీటిని సంపాదించు. పని ముఖ్యము కాని పేరుకాదు.
ఇంజనీర్లు, డాక్టర్లు మరియు ఉపాధ్యాయులు కావాలని ఊహించి ప్రపంచంలో ఒక పోషకాహార నిపుణులు కావడానికి మిమ్మల్ని ఏది ఆలోచించచేసింది?
భారతీయ సమాజం పరిధిలో, మనకు సహజమైన మినహాయింపు కార్యక్రమం ఉంది. ఆ సమయంలో మీరు 2 లేదా 3 వ తరగతిలో ఉన్నారు, మీ చుట్టూ ఉన్న మీ తల్లిదండ్రులు, సమాజం మీరు డాక్టర్ లేదా ఒక ఇంజనీర్లుగా మారడానికి మీరు అంత తెలివిగలవారు (పాఠశాల పరీక్షలలో తగినంత మార్కులు సంపాదించడం ద్వారా) ఏమీ కారని మిమ్మల్ని అంటారు. ఒక ఉపాధ్యాయుడు, బ్యాంకర్ మొదలైనవి అవ్వడానికి మీరు కనీసం సగటు కంటే ఎక్కువగా కూడా కాదు అని నిర్ధారిస్తారు.
కాబట్టి జీవితంలో చాలా తొందరగా మీకు ఏ ఇతర ఎంపిక లేదని మీరు గుర్తిస్తారు, కాని మీరు ఇతరములో ఉద్దేశ్యము మరియు దాని అర్థము చూసి దానిని సాధిస్తారు. ఒకరకంగా సగటు మరియు సగటు కంటే క్రింద విద్యార్థిగా ఉండటము మనకు కనపడని ఒక వారము లాంటిది. ఎందుకంటె మిమ్మల్ని మీరు కనుగొనడానికి అది దారి తీస్తుంది మరియు మీకు కావలసిన దానిని ఎన్నుకోనడానికి ధైర్యమును ఇస్తుంది. మరియు కుటుంబము నుండి సంఘము నుండి ఎలాంటి ఒత్తిడి వుండదు ఎందుకనగా మీరు ఏదేమైనా విజవంతం కావాలని ఎవ్వరు ఆశించడం లేదు.
దృఢత్వం, నా పిలుపు నిజమైనది. దానిని గురించి ప్రతిఒకటి ప్రేమిస్తారు – ప్రజలు, వారి ప్రయాణాలు, జిమ్ లు, చెమట , ఇతరులచే ఎదగా అనుకొనబడటం, మిల్లును నడిపించండి, ఎవరో డాక్టరు చే ఒక అనారోగ్యకరమైన సలహా, వార్తాపత్రిక హెడ్ లైన్స్, లేక కిట్టి పార్టి అంటీ వీరితో మీరు ఇచ్చే సలహా ప్రశ్నించబడటము మీరు దాని పక్క చూస్తే, అది ఒక బంగారు ముగింపు లేని అవకాశము కలది మరియు మీరు సరిగా చేసుకొంటే అక్కడ మీరు మీ గుర్తింపును పొందగలరు
మీ జీవితంలో సహాయక మరియు స్ఫూర్తినిచ్చే మహిళల గురించి మాకు చెప్పండి
నా 10 సంవత్సరాల మేనల్లుడిని మీరు అడిగితే, ప్రతి బాలుడు లోపల ఒక అమ్మాయి, ప్రతి అమ్మాయి లోపల ఒక అబ్బాయి ఉంటారని అతను మీకు చెప్తాడు. నా జీవన ప్రయాణములో చాలా మంది ప్రజల యొక్క సమిష్టి ప్రయత్నము వున్నది కాని ఎక్కువగా నా క్లయింట్లది. కరీన 2007 వ సంవత్సరములో ఆమె తన విమర్శ నాకు ప్రశంసలు అయినది. అనిల్ అంబాని గారు నాకు తెలియచేప్పినది ఏమంటే నీవు చేయలనుకోన్నది సమయానికి ముందే ప్రణాళిక వేసుకోనమని, దానివలన దానిని మీరే చేసి దానిని సరిగా చేయలేదని క్షమాపణ చెప్పకుండా వుండవచ్చును. లాలీ ధావన్ తన 1999-2000 సంవత్సరపు క్లయింట్లను నాకు పంపుతానని దాని వలన నా స్వరము సరిచేయబడి, నా పని పూర్తి చేసికొమ్మని ఆ విధంగా ఒక నేను ఒక సంపూర్ణ వృత్తి నిపుణిరాలిగా మారవచ్చునని మెసేజ్ లను పెట్టేవాడు.
తరువాతా లేక్కకులేనంత మంది మనకంటే జీవించిన వారు సంఘము యొక్క కోపమును ఎదుర్కొన్నారు అందువలన మిగతా వారు స్కూల్ కు పోగాలిగారు , వృత్తిని చేసికొనగాలిగారు, డబ్బు చేయగలిగినారు అవసరంగా తమ స్వంత జీవితము జీవించ గలిగారు. రమాబాయి రనడే, సావిత్రి బాయి ఫులే మరియు చలక ఇతర స్రీలు మరియు పురుషులు వీరంతా ఒక మరింత సమసమాజము కొరకు పాటుపడినారు.
వీరు లేకుండా , మనకు వున్న ప్రస్తుత స్వేచ్ఛలు ఉండేవి కావు . అందువలన , ఒక సంఘంగా మరియు ఒక దేశంగా మనము వీటిని పోకుండా చూడాలి , వారి త్యాగాలు వృధా కాకుండా చూడాలి మరియు చదువుకు మరియు చట్టాలకు సంబంధించి మనదేశములో స్రీలు, ఆడబిడ్డ పిండములు లక్షణంగా
మీరు మహిళా ఔత్సాహికులుగా ఏదైనా చాలెంజీలు ఎడుర్కొన్నారా ? మీరు వాటిని ఎలా దాట గలిగారు?
నిజాయితీగా ఏదీ కాదు. 2009లో లాస్ వేగాస్, యునైటెడ్ స్టేట్స్ లో ‘ఫిట్నెస్ లో మహిళలు’ కొరకు నేను అల్పాహార సమావేశంలో ఉన్నాను. చర్చ మధ్యలో ఎక్కడో స్పీకర్ నన్ను చూయించి రమ్మని పిలిచి మీరు దాటిన కష్టాలు అన్నింటినీ పంచుకోండి అని చెప్పారు. ఆ విషయం కొరకు నేను మాత్రమే భారతీయుడిని లేదా అందువలన నేను కష్టపడి ఉంటారని నన్ను పిలిచారు. అభివృద్ధి చెందుతున్న దేశమును వచ్చాను కాబట్టి నేను చాల సాంఘీక ఆచారములను ఎదుర్కొని ఉంటానని ఆ తరువాతనే నేను ఈ స్థితికి వచ్చి ఉంటానని వారు భావించారు, కాని నేను వారిని కూడా నిరుత్సాహపరిచాను
నేను స్రీగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొనలేదు, నేను ఆడదాన్ని కాబట్టి నా సలహాలను ఎవరూ తేలికగా తీసికొనలేదు, ఎవరూ తక్కువ చెల్లించ లేదు. కాని నేను వేగాస్ లో ఉదయము ఫిట్ నెస్ లో ఏదో సమష్య వున్నదని తెలుసుకొన్నాను. అభివృద్ధి చెందిన ప్రపంచములో స్రీ తన మాట వినడానికి లేదా సీరియస్ గా తీసుకొనడానికి గట్టిగా పోరాడవలసి వుంటుంది. ఈ మధ్యనే ఇద్దరు అమ్మాయిలు ఒక వ్యాపారము నడుపుతూ వున్నవారు పని కొరకు తమను మగవారిగా మెయిల్స్ లో తమను తాము చూపించు కొన్నారు, అది ఈ మధ్యనే వార్తలలలోనికి వచ్చినది. అందువలన అక్కడ గూడా ఎక్కువ మార్పు రాలేదు.
నా సవాళ్లు వృత్తి రీత్యాకు చెందినవి. నేను ఇచ్చే సలహాలు లేక సిఫార్సులు తాజా ఫిట్ నెస్ మరియు పోషకాల సైన్సు ఆధారంగా ఇవ్వబడినవి అని అవి విలువైనవని ప్రజలు ఎలా తెలుసుకోవాలి అని( మరియు బరువు తగ్గటము , ఆహారము లేక ఫార్మ పరిశ్రమ గురించి కాకుండా విభిన్నంగా), నా యింటి కంతులు ఎలా కట్టుకోవాలి, నా క్లేయింట్లను రద్దీ ఉన్నప్పటికీ సరిఅయిన సమయములో వచ్చే విధంగా ఏమి చేయాలి మొదలైనవి
వ్యవస్థాపకులుగా మహిళలను తీవ్రంగా తీసుకొనడము లేదని అని మీరు భావిస్తున్నారా?
లేదు. కాని ప్రజలు నాతో చెప్పారు ఇది ముంబై కారణంగా కావచ్చు అని, అందువల్ల నేను నమ్మకంగా లేదు అని చెప్తున్నాను. ఇక్కడ మా స్థానిక ప్రజలు కోలిస్ మరియు వారి స్త్రీలు వ్యాపారాన్ని నడుపుతారు, డబ్బును నిర్వహిస్తారు, బంగారు ఆభరణాలు అన్నింటిని వేసుకుంటారు అని ఇక్కడ ప్రతి ఒక్కరికి (ముఖ్యంగా స్థానిక రైలు ద్వారా ప్రయాణించేవారికి) తెలుసు. మీరు ఒక కోలి స్రీ నుండి ఒక చెయిన్ లాక్కోనట్లయితే ఆమె ఏమాత్రము చెమటోడ్చకుండా మిమ్మల్ని తునాతునకలుగా చేస్తుంది. ఒక విధంగా మహిళలు మరియు డబ్బు లేదా మహిళలు మరియు శక్తి అనేది ఒక ఆమోదయోగ్యమైన ప్రమాణం, ఇది చాలా బాగుంది. కాని మీరు ముంబాయిలో వున్నారని అందువలన ఇది సాధ్యమయినదని అంటారు, నేను ఆత్మవిశ్వాసముతో చెపుతున్నాను. అదికాదు . ఇక్కడ వున్న కోలీలు అందరూ స్థానికులే మరియు ప్రతి ఒక్కరికీ తెలుసు ( ప్రత్యేకంగా లోకల్ రైళ్ళలో ప్రయాణము చేసేవారు) వారి స్రీలే వ్యాపారాలు చేస్తూ ఉంటారని , డబ్బును అజమాయిషీ చేస్తూ ఉంటారని అన్ని బంగారు నగలు ధరిస్తారని అందువలన మీరు ఎవరైనా కోలి స్రీ దగ్గరి చెయిన్ లాక్కొంటే వారు మిమ్మల్ని తునాతునకలు చేస్తారు. అందువలన ఒక విధంగా స్రీ మరియు ధనము, ధనము మరియు శక్తి . ఇది అంగీకరించ వలసిన కట్టుబాటు. ప్రశాంతంగా వుండండి. సమస్య ఏమిటంటే కొత్తదైన నా లాంటి వృత్తులను తీవ్రముగా తీసుకొనడము లేదు. కాని నిజము, పెనుగులాట ఏమిటి అంటే
పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యమును మీరు ఎలా సాధిస్తారు?
దానిని అస్సలు కొట్టకుండా. నా పని నా యొక్క వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత జీవితం నా యొక్క పని. నేను రెండింటిలో ఏ తేడాను చూడను. వారు ఒకరికొకరు సహజ విస్తరణ మరియు ఈ మొత్తం సంతులన ప్రక్రియxxxxxxxx. నేను నా కుటుంబంలో నాలుగవ తరం పని చేసే మహిళను, నా తల్లి పదవీ విరమణకు ముందు 35 సంవత్సరాలు పని చేసింది మరియు వంటగదిలో రసాయన శాస్త్రం యొక్క అంశంపై ఒక స్పీకర్ గా తనకి తాను ఒక కెరీర్ ను ఏర్పరుచుకుంది. మా కుటుంబంలో చాలా మంది మహిళలు BMC పాటశాల ఉపాధ్యాయులు – వారు ఎన్నికల విధులు చేస్తారు, సర్వేల కొరకు ఇంటింటికీ తిరుగుతారు, పోలియో టీకా రోజులు ఉన్నప్పుడు వారాంతాల్లో పని చేస్తారు, మొదలైనవి. ఒక కుటుంబంలా మేము వారిని వదులుకోలేము, కానీ బదులుగా ప్రపంచాన్ని మంచి స్థానంగా మార్చిన తరువాత ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె కోసం వేడి భోజనం మరియు వేడి టీ ని ఉంచండి. బంతి నిజంగా పురుషులు మరియు సంఘము యొక్క ఆవరణములో ఉంది.
మీరు నివసించుటకు ఒక్క ఉల్లేఖనం?
సత్యం వచ, ధర్మంచర – నిజాన్ని మాట్లాడండి మరియు మీ ధర్మం లేదా సూత్రాల ద్వారా జీవించండి. ప్రతిరోజు నేను ఆ దిశగా పని చేస్తున్నాను.
మహిళలు అనుసరించాల్సిన 'ఒక' ఆరోగ్య సలహా ఏమిటి?
ఇంటి ఆహారం తినండి, భౌగోళికంగా ఆలోచించండి
గర్భాదారణ అంశంపై పిల్లలను కనడానికి ఒక ‘సరైన; సమయం ఉందా?
పెళ్ళైన తరవాత మీ మనసునకు సరైన సమయం అనిపించినప్పుడు. అంతే కాని సమాజం కోసం కాదు.
మహిళలకు వారి జీవితం యొక్క భారమును చేపట్టడానికి ఏవైనా చిట్కాలు?
ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? మీ నిబంధనలపై జీవితం జీవించడానికి ఇది చాలా ఆలస్యం కాదు. మీకోసం మీరు చేసికున్న ఎంపికల నుండి బయటకు వచ్చినప్పుడు, మరియు మీ తండ్రి, సోదరుడు, భర్త లేదా కొడుకు ద్వారా మీకు చేయబడనప్పుడు పరిణామాలు మరింత మధురంగా ఉంటాయి.
గర్భధారణ ఆహార చిట్కాలు మరియు మరింత ఎక్కువ తెలుసుకోవటానికి, దుకాణాలు మరియు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న రుజుత దివేకర్ యొక్క కొత్త పుస్తకం 'గర్భధారణ గమనికలు’ చదవండి. గతంలో రుజుతకు 5 అత్యుత్తమ అమ్మకపు పుస్తకాలు మరియు సాంఘిక ప్రసార మాధ్యమంపై భారీ అభిమానం ఉంది. దిగువ విమర్శలలో మాతో మీ గర్భధారణ కథలను పంచుకోండి, మేము తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాము!