user
Jayanthi
Last updated 9 Apr 2018 . 1 min read

ఎందుకు స్రీలు పనిచేయాలి ? – ఇక్కడ 30 సహేతుకమైన కారణాలు వున్నాయి


Share the Article :

Good Reasons Why Women Should Work Good Reasons Why Women Should Work

అతడు/ఆమె మిమ్మల్ని ప్రేమిస్తూ వున్నాడా/ వున్నదా అని మీరు అనుకొంటే , జీవితములో సమాధానము చెప్పేందుకు అతి కష్టమైన ప్రశ్నలలో ఒకటి. మీరు దీనిని బహుశ సరిగ్గా మరియు తప్పుగా అర్థము చేసికొని వుంటారు.

ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మరొక ప్రశ్న అదికూడా సమానంగా( కాని అంత కష్టము అయినది కాదు) సమాధానము చెప్పవలసి వుంటుంది  ఉదారణకు “ ఆమె పని చేయాలా లేక వద్దా? ముఖ్యముగా ఆమె వివాహిత /తల్లి అయినపుడు. ఈ విషయము మీద నాకు తెలిసిన అన్ని సమూహాలలో వాదోపవాదము మరియు బహిరంగ చర్చలు జరిగాయి. అతని/ఆమె వయసు ఎంత ఉన్నాగాని వారికి ఒక బలమైన దృష్టి, అభిప్రాయము మరియు దృష్టికోణం ఈ విషయము పై వున్నవి. వారు మా పక్కింటి బామ్మ, మా అమ్మ, అత్తమ్మ, స్నేహితులు, సహోద్యోగులు,నా కూతురు , కుటుంబ స్నేహితుడి కుక్క నుండి దూరపు చుట్టము అంకుల్ / అంటీ ఒకప్పుడు నన్ను ఒక చిన్న బిడ్డగా చూసినవారు...... అందరూ మరియు వివిధములైనవారు, అయితే కాని! మనము ఆలోచించడానికి మరియు వాక్ స్వాతంత్రం వున్న కాలములో వున్నాము మరియు సాహిత్యము మరియు కథలు వెలుగొందుతాయి!          

విషయము ఏమిటంటే...

ఆ ప్రశ్నకు సమాధానము చెప్పడానికి మరియు తన సమాధానముతో శాంతిని కల్గించడానికి చాలా మంది స్రీలకు అవసరమైన నైపుణ్యం ఏమిటో నాకు తెలుసు.

చాలా మంది స్రీలకు తన సమాధానమును ప్రపంచంతో పంచుకోవడానికి మరియు తన ప్రతిస్పందన ద్వారా వచ్చే అన్నిటితో వ్యవహరించడానికి అవసరమైన నైపుణ్యం ఏమిటో నాకు తెలుసు.

చాలా మంది స్రీలకు తన సమాధానమును ప్రతి రోజు ఆధారంగా ఆచరించడానికి మరియు దాని వలన వచ్చే అన్నిటికి ప్రతిస్పందించడానికి అవసరమైన నైపుణ్యం ఏమిటో నాకు తెలుసు.

ఎందుకు ? ఎందుకంటే నేను అక్కడకు వెళ్లి వుంటిని, మరియు దానిని చేశాను! జీవితములో ప్రతి విషయము మాదిరిగా – ఇది మంచి , చెడు మరియు అవలక్షణం కలిగివున్నది.

మరియు ఎవరైనా  నా గొంతు వింటే నేను స్రీలు పని చేయాలి అనే సూత్రానికి ఒక బలమైన వాదిని అని తెలుస్తుంది.    

స్రీల  ప్రపంచము లో ఏది కొత్తగా జరుగుతుంది అనే విషయములో తెలుసుకొంటూ వుండండి. షీరోస్ లో సభ్యురాలిగా ఉచితంగా చేరండి.

నేను చాలా సార్లు అడిగాను మరియు నన్ను నేను ప్రశ్నించుకొన్నాను “ఎందుకు ఆడవాళ్ళు పని చేయాలి” అనడానికి సమాధానము ఇక్కడ వున్నది.

1. మీరు సంపాదిస్తారు. ఆర్థిక స్వాతంత్ర్యము మరియు స్వాతంత్ర్యము ఇవి ఒక స్రీ జీవితమును పరిమాణము మరియు నాణ్యత కలదిగా చేయడములో ఒక అతి ముఖ్యమైన మార్పులు తెస్తాయి. ఇది ఒక మంచి బానిసత్వం నుండి విముక్తి, తగిన జీవితం మరియు గౌరవం కోసం చాలా స్వేచ్ఛాయుత అంశాలలో ఒకటిగా ఉంటుంది.

2. మీరు నేర్చుకొనండి. నేర్చుకోనడము అనునది జీవితము మరియు వ్యక్తిగత మరియు వృత్తి ఎదుగుదలకు ఒకానొక పునాది రాయి వంటిది. మరియు పని చేసినప్పుడు ఏమి నేర్చుకోగలరు అనుటకు ఆకాశమే హద్దు (ఆకాశం వైపు మీ దృష్టి వుండాలి).

3. మీరు మీకంటూ ఒక స్వంత గుర్తింపు కలిగివుంటారు – మీ వ్యక్తిగత సంబంధాలు మరియు అనుబంధాలు వీటిలో స్వతంత్రమవుతారు. మీ ఆత్మవిశ్వాసము మరియ స్వంత విలువ కలిగి ఉండటము ఎంత ముఖ్యము అయినదో చెప్పవలసిన అవసరము లేదు.

4. ఇంటిని నిర్వహించడము విషయమునకు సంబంధించి మీరు ఒక మంచి యజమాని ఎందుకంటే ప్రతి పనే చేసే స్రీ ఖచ్చితంగా ఇంటిని నిర్వహించడానికి, డ్రైవింగ్ /వంటచేయడానికి / బట్టలు ఉతకడానికి మొదలైన వారిని  పెట్టుకొంటుంది. మీరు పని చేయడము ద్వారా చాలా మంది స్రీలకు పని చేయడానికి మీరు అవకాశము కల్పిస్తూ వున్నారు.మరియు వారి జీవితములలో కొంతవరకు మీ సహకారము కూడా వుంటుంది.

5. జీవితములో విభిన్న్న అనుభవాలలో మీరు ఒక భాగము అయివుంటారు మరియు అది మిమ్ములను, ప్రజలను మరియు ప్రపంచమును మరియు జీవితమును మీరు అర్థము చేసుకొనే సంపన్నులను చేస్తుంది.

6.మీరు వివిధ రంగాలు/ నేపథ్యాలు వీటి నుండి వచ్చిన వారితో మీరు కలుస్తారు మరియు మాట్లాడతారు మరియు దాని వలన మీ మనసు, అభిప్రాయలు, తలంపులు మరియు దృక్కోణాలు తెరుచుకొంటాయి

7. మీ జనరల్ నాలెడ్జ్ మెరుగుపడుతుంది – నాలుగు గోడల ప్రపంచం దాటి రావడము వలన మీరు పరిశీలన చేయగలరు, వినగలరు మరియు ఇంకా చాలా అవగాహన చేసికోనగలరు.

8. మీరు నాలుగు గోడల మధ్య వున్న ప్రపంచానికి మరియు నాలుగు గోడల బయట వున్న ప్రపంచానికి తేడాలు మరియు స్వల్ప బేధాలు గమనించి మెచ్చుకోగలరు. నన్ను నమ్మండి, మీరు ఉద్యోగిగా అవడము వలన మీ అభిప్రాయలు మొత్తము మారిపోతాయి!  

9. మీరు మనవ స్వభావమును అర్థము చేసుకుంటారు మరియు నిజమైన ప్రపంచము ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకొంటారు.

10. మీరు నాలుగు గోడల వెలుపల మంచి /మంచి గాని జీవితాన్ని చూస్తారు – గుడ్ రీజన్స్  కు కలియుగము. మరియు ఇది మీ జీవితాన్ని మీరు ఎలా అనుకుంటే అలా మారుస్తుంది మరియు మీ జీవితాన్ని ఎలా గడుపుతున్నారు గురించి మీ అభిప్రాయాలను మార్చివేస్తుంది.

11. మీ ఆత్మ విశ్వాసము గణనీయంగా పెరుగుతుంది – మిమ్మల్ని మీరు ఒక నమ్మకమైన వారుగా అనుకొంటారు

12. మీ కుటుంబము మిమ్మల్ని ఒక కొత్త వెలుగులో చూస్తుంది – చాలా సార్లు , వారు మిమ్మల్ని ఎక్కువ గౌరవముతోనూ మరియు విలువతోనూ చూస్తారు.

13. మీరు నిర్ణయాలు తీసుకొనడానికి మరింత శక్తి, యంత్రాంగము కలిగి, అధికారము కలిగి వుంటారు – కేవలము ఎందుకంటే మీకు తెలుసు మీకు ఒక అవకాశాము వున్నదని.    

14. మీరు వస్తువులను మీకొరకు మీరే కొనుగోలు చేయగలరు – అవును! చాలా వ్యాపారాలకు మీరు ఒక మంచి భవిష్యత్తు . మీరు డబ్బును దేశ ఆర్థిక రంగములోనికి ప్రవేశపెడతారు మరియు డబ్బు చలామనిని పెంచుతారు.

15. మీరు ఇతరులకు ఒక ఆదర్శం కావచ్చును – నేను ఆదర్శముగా తీసుకొన్న ఆదర్శమూర్తులు ప్రతిరోజూ పనిచేస్తున్నఉద్యోగినులు ప్రతి రోజును సంతులనము చేయుచున్నారు.

16. మీరు చాలా జీవిత నైపుణ్యాలు నేర్చుకొంటారు. వీటిలో ముఖ్యమైనది సమయ పాలన , కమ్యూనికేషన్, సంప్రదింపులు, కాదు అని చెప్పడము

17. మీరు అనవసరమైన విషయాలను వదలివేస్తారు – చాలా సార్లు ఎందుకంటే మీరు గతము గురించి లోతుగా పరిశీలన చేయడానికి లేక భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మీకు సమయము వుండదు.  

18. మీరు ఇతరులకు ఎక్కడో స్ఫూర్తి ఇవ్వగలరు – కేవలము ఒక బ్రతికి వున్న ఉదాహరణగా “ ఇది సాధ్యమవుతుంది, మీరు దానిని చేయగలరు”.

19. ఇతరుల నుండి విషయాలను “నేర్చకోగలరు”-కొన్ని ప్రశ్నలతో, మరియు కాదు/కొన్ని జవాబులతో

20. జీవితంను కొత్త కోణంలో చూస్తారు

21. మీరు మీ తల్లి, తండ్రి, టీచర్లు మరియు మద్దతుదారులు/ మీ తరుఫున వాదించే ఇంకా చాలా చాలా మంది విలువ గ్రహించ గలుగుతారు.

22. మీరు సమయమునకు మరింత విలువనిస్తారు. మీరు అది తక్కువగా/ఎక్కువగా ఉన్నదో మీరు గుర్తిస్తారు.

23. మీరు మరింత స్వేచ్ఛనుభూతి చెందుతారు.

24. మీరు మీ జీవితము పైన మరింత నియంత్రణ కలిగి వుంటారు.

25. మీరు మీ కుటుంబానికి స్వతంత్ర్యము /పరస్పరాధారితము బోధిస్తారు.

26. మీరు ఒక ఉత్పాదక సహాయకుడు అయి ప్రపంచ ఆర్ధికమునకు మీ వంతు సహకారము ( ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు) అందించండి.

27. మీరు డబ్బు విలువ గురించి అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకొంటారు.

28. మీరు నిజాయితిగా అతనికి జీవితము ఎలా వుంటుంది అనే దానిని మెచ్చుకొంటారు – ఎందుకంటే అతడు సాధారణంగా సుధూరానికి ప్రయాణము చేస్తూ వుంటారు  

29. మీ సంతానానికి మీ పని ప్రత్యక్ష్యంగా / పరోక్షంగా ఒక ముఖ్యమైన భాగమును పోషిస్తుంది.

30. మీరు మీ వారసులకు ముందు తరాలకు ఒక ధనికమైన వారసత్వము ఇచ్చే అవకాశాలు వున్నాయి. (ఆర్థిక మరియు ఇంకా).

ఆమె ఏపని చేస్తువున్నది అన్నదానికి సంబంధము లేదు

ఆమె ఎక్కడ పని చేస్తూ వున్నది అన్నదానికి సంబంధము లేదు.

ఆమె ఎలా పనిచేస్తుంది అనేదానికి సంబంధము లేదు

ఆమె ఎంత కాలము పని చేస్తుంది అనేదానికి సంబంధము లేదు

ఆమె పని చేయడము వలన ఏమి అవుతుంది

ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి.

ఆమె చేసే పనే ఆమె/ వారి  జీవితములో ఒక తేడాను చూపడము వలన ఏమి జరుగుతుంది

ఈ పోస్టు జీవితములో కొంత కాలం పనిచేసిన ఎరికైనా / “పనిచేసిన” స్రీలందరికి అంకితము చేయబడినది. ఈ తెగ విస్తరించనీ, వర్దిల్లనీ మరియు పెంపొందనీ.

 

15229243071522924307
Jayanthi

Explore more on SHEROES

Share the Article :

Responses

    Similar Articles You love
    Download App

    Get The App

    Experience the best of SHEROES - Download the Free Mobile APP Now!